పరగడుపునే వేడి నీటిలో తేనె కలుపుకుని తాగితే మెటబాలిజమ్ పెరుగుతుంది.
కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల బరువు తగ్గొచ్చు.
లెమెన్ హనీ వాటర్ రక్త నాళాలను శాంత పరిచి రక్తపోటును తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
లెమెన్ హనీ వాటర్ చాలా మంచి డిటాక్స్‌గా పని చేస్తుంది.
శరీరంలోని మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
లెమెన్ హనీ వాటర్ ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
జీవ క్రియను వేగవంతం చేసి శరీరానికి, మనస్సుకు ఉల్లాసాన్ని అందిస్తుంది.
Related Web Stories
వర్షం నీరు ఎవరైనా తాగ వచ్చా.. ?
మధుమేహం ఉన్నవారు గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..
రోజూ ఈ పండు తింటే.. ఇక మీ ఆరోగ్యం సేఫ్
రాత్రిపూట తరచుగా దాహం వేస్తుందా.. ఈ సమస్య ఉన్నట్టే