రోజూ ఈ పండు తింటే.. ఇక మీ ఆరోగ్యం సేఫ్

వర్షా కాలంలో యాపిల్ తినడం చాలా మంచిది

వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి యాపిల్ రక్షిస్తుంది

యాపిల్స్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం

శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు యాపిల్స్‌లో ఉంటాయి

ఇమ్యూనిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి

యాపిల్స్‌‌ను తరచూ తింటే రోగాలను ఎదుర్కునే శక్తిని పొందవచ్చు

యాపిల్స్‌లో నీటి శాతం ఎక్కువ

మధుమేహం నియంత్రణతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది

వర్షాకాలంలో యాపిల్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రజయోనాలు కలుగుతాయి