వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ వ్యాయామాలతో ఇట్టే మాయం..
సేతు బంధాసనం.. సేతు బంధాసం వంతెనలాగా ఉంటుంది. ఇది దిగువ వీపు, స్నాయువులను బలపరుస్తుంది.
బాలాసనం.. బాలాసనం వెనుక భుజాలలో ఒత్తిడిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది.
పెల్విక్ టిల్ట్.. పెల్విక్ టిల్ట్ లు కడుపు కండరాలను ప్రభావితం చేస్తాయి. కటి అమరికను మెరుగుపరుస్తాయి.
భుజంగాసనం.. భుజంగాసనం దిగువ వీపు, పొత్తి కండరాలను బలంగా మారుస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది.
మర్జాలాసనం.. మార్జాలాసనం వెన్నెముక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెనుక కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
దండయమాన భర్తనాసన.. దండయమాన భర్తనాసనం ను బర్డ్-డాగ్ ఫోజ్ అని కూడా అంటారు. ఇది వెన్నెముక దృఢత్వాన్ని స్థిరపరుస్తుంది.
Related Web Stories
ఉల్లిపాయ, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలివే..
మల్లెపూలతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదలరు..
వర్షాకాలం డ్రాగన్ ఫ్రూట్ తింటే బోలెడు లాభాలు..
వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు