ఉల్లిపాయ, బెల్లం కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరగడంలో సాయం చేస్తాయి.

దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.

గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో బెల్లం, ఉల్లిపాయ బాగా పని చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.