ఈ పానీయాలు తాగండి.. సులభంగా బరువు తగ్గండి

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు

ఎన్ని చేసినా కూడా కొందరు బరువు తగ్గరు

కొన్ని పానీయాలతో బరువు ఈజీగా తగ్గొచ్చు

గోరువెచ్చని నిమ్మకాయ నీరు (రాత్రి పూట తాగాలి)

దాల్చిన చెక్క నీరు (ప్రతీ రోజు రాత్రి ఒక కప్పు తీసుకోవాలి)

మెంతి నీరు (నానబెట్టిన మెంతి నీరును పడుకునే ముందు తాగాలి)

చమోమిలే టీ 

పసుపు పాలు

సెలెరీ, కలబంద, అల్లం-నిమ్మ టీ