నేటి ఒత్తిడికి కారణంగా వృద్ధాప్యం
కాస్త ముందుగానే ముంచుకొస్తుంది.
30-35 సంవత్సరాల వయస్సులోనే 40-50 లాగా కనిపించడం ఆందోళనకరంగా మారుతుంది
కాఫీ తాగడం ద్వారా, యవ్వనంగా కనిపించవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది.
ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఈ అధ్యయనం నెదర్లాండ్స్‌లో 55 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులపై చేయడం జరిగింది.
ప్రతిరోజూ 2 నుంచి 4 కప్పుల కాఫీ అందించారు.
కాఫీ తీసుకున్న వ్యక్తులలో శారీరక బలహీనత లక్షణాలు తగ్గుదల కనిపించడం పరిశోధకులు గుర్తించారు.
కాఫీకి వృద్ధాప్యాన్ని నిరోధించే శక్తి ఉందని, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్యాన్ని నివారిస్తాయని చెబుతున్నారు.
Related Web Stories
వర్షాకాలంలో పొరపాటున కూడా ఈ కూరగాయలను తినకండి..
ఈ పానీయాలు తాగండి.. సులభంగా బరువు తగ్గండి
శీతాకాలంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ ఆహారం ఇదే..!
వేడి నీటిలో తేనెను కలిపి తాగితే.. జరిగేది ఇదే