ఈ సమస్యలు ఉన్నవారు  పచ్చి వెల్లుల్లి తినవచ్చా..

వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను ఫిల్టర్ చేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 

వెల్లుల్లిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.

ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

వెల్లుల్లి గుండెకు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.