బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బాదం తినడం వల్ల మెదడుకు పదును పెట్టడం కాకుండా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
బాదంలో విటమిన్ E, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పు తింటే మన మెదడుకు చాలా అవసరం.జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
నానబెట్టిన బాదంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి
బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన బాదంపప్పులు ఒక అద్భుతమైన ఆహారం.
ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది
ఉదయం పూట నానబెట్టిన బాదం తినడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.
Related Web Stories
నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
భయపెడుతున్న టైఫాయిడ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..
ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడి తీసుకుంటే..