ఖాళీ కడుపుతో  నేరేడు విత్తనాల పొడి  తీసుకుంటే.. 

మధుమేహంతో బాధపడేవారికి నేరేడు విత్తనాల పొడి చాలా మేలు చేస్తుంది.

ఉదయం పూట ఈ పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే పేగు కదలికలను నియంత్రించవచ్చు.

ఈ పొడి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతుంది.

 నేరేడు విత్తనాల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి తగ్గుతుంది.

నేరేడులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన చర్మానికి కూడా చాలా మంచిది.

పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.