గొంతులో గర గర వేధిస్తోందా?   ఈ చిట్కాలతో బయటపడండి

వర్షాకాలంతో పాటు చలికాలం వేళ దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటితో పాటు గొంతు గరగర కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

విటమిన్ సి నిండిన పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు.

ఎలర్జీ వల్ల గొంతుకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా గొంతు వాచినప్పుడు.

కాసిన్ని గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల సమస్య నుంచి

రోజూ  ఏడెనిమిది గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది.

గరగర సమస్యను తగ్గించుకునేందుకు ఛామంతి టీ,గ్రీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.  

అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు  వేసి  కషాయంలా చేసుకొని తాగితే కూడా ఉపశమనం లభిస్తుంది.