తులసి వేరు కషాయం తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. 

తులసి వేరులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  

శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.  

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  

బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.  

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.