కంప్యూటర్ ముందు
పనిచేస్తున్నారా..
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో
మన కళ్లు ఒకటి.
కానీ.. వయసు పెరిగే కొద్దీ కంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ
చిట్కాలు సహాయపడుతాయి.
మీరు రోజంతా కంప్యూటర్ ముందు పని చేస్తున్నట్లయితే
ప్రతి 20 నిమిషాలకు మీ కళ్లకు విరామం ఇవ్వండి.
పని చేస్తున్నప్పుడు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ధరించండి.
బయట పని చేస్తుంటే, దుమ్ము మీ కళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే, తగిన రక్షణ కళ్లజోడు ధరించడం మర్చిపోవద్దు.
కనీసం 99% UVA, UVB కిరణాలను నిరోధించే సరైన సన్ గ్లాసెస్ ధరించడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు.
Related Web Stories
యాంటీబయాటిక్ గుణాలు ఉన్న సహజసిద్ధ ఆహారాల ఇవే
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
బరువు తగ్గేందుకు ఏ పండు మంచిది
పీరియడ్స్ ముందు నడుము, ఛాతీ నొప్పి వస్తే..