పీరియడ్స్ ముందు నడుము,  ఛాతీ నొప్పి వస్తే..

పీరియడ్స్‌కు ముందు వచ్చే నడుము నొప్పి సాధారణమే అయినప్పటికీ, ఛాతీ నొప్పిని తేలికగా తీసుకోకూడదు.

ఎందుకంటే ఇది కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు.

సాధారణంగా, హార్మోన్ల మార్పులు, ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాల విడుదల వల్ల నడుము నొప్పి వస్తుంది.

సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఫైబ్రోఇనోడేషన్, ఫైబ్రోఇనోమా వంటి వ్యాధులు రావచ్చు.

పీరియడ్స్ ముందు, హార్మోన్ల స్థాయిలలో మార్పుల వల్ల కండరాల నొప్పులు వస్తాయి.

అయితే.. ఛాతీ నొప్పి వస్తే, వెంటనే వైద్యుడిని  సంప్రదించడం చాలా ముఖ్యం.