ఈ చిట్కాలతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవడం ఖాయం
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి
నేచురల్ చిట్కాలతో డయాబెటిస్‌కు చెక్ పెట్టేయొచ్చు
రాగి పాత్రలో నీటిని తాగాలి
ప్రతీ రోజు ఆహారంలో మెంతి పొడి ఉండేలా చూసుకోవాలి
కాకరకాయను తరుచుగా తినాలి
ఉదయాన్నే రెండు రెమ్మలు కరివేపాకు తినాలి
దాల్చిన చెక్క పొడి కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది
ప్రతీరోజు పదివేల అడుగులు వేయాలి
యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే చాలా మంచిది
Related Web Stories
మీ శరీరంలో ఇది పని చేయకపోతే ఇక అంతే..
ఈ వ్యక్తులు పొరపాటున కూడా వేరుశెనగ తినకూడదు
గుడ్లను ఎక్కువ సేపు ఉడికిస్తే ఏమవుతుందో తెలుసా..
వేరుశెనగ, మఖానా కలిపి తినడం వల్ల కలిగే లాభాలివే..