వేరుశెనగ, మఖానాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వేరుశెనగ, మఖానాలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మఖానాలోని ఫైబర్.. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సాయం చేస్తుంది.

ఎముకలకు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అందడం వల్ల బలంగా మారతాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.