ఫ్రొజెన్ షోల్డర్ నొప్పిని తగ్గించే చిట్కాలు ఇవే

ఫ్రొజెన్ షోల్డర్ నొప్పి అనేక మందిని బాధిస్తోంది

ఇంట్లోని చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

హీట్ ప్యాడ్, సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలతో నొప్పి నుంచి బయటపడొచ్చు

పసుపును పేస్ట్‌లా మార్చి ఫ్రోజెన్ షోల్డర్‌కు రాయాలి

అల్లం టీతో ఫ్రోజెన్ షోల్డర్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు

మంచి ఆహారం కూడా ఫ్రోజెన్ షోల్డర్‌ను తగ్గిస్తుంది

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌తో ఉన్న ఆహారాలను తినడం మంచిది

ఫిజియోథెరపీ కూడా ఫ్రోజెన్ షోల్డర్‌కు అవసరం