మలబద్ధకానికి మంచి మందు..
ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయల్లో గోరు చిక్కుడు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
గోరు చిక్కుడులోని ఫైబర్, ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్లు, విటమిన్ సి తదితర పోషకాలు ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తహీనత సమస్యను దూరం చేస్తోంది.
వీటిలో కాల్షియం సైతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా తయారు చేస్తోంది.
గోరు చిక్కుడులోని పోషకాలు.. ఆస్తమా సమస్యను దూరం చేస్తోంది. ఈ సమస్య ఉన్న వారు వీటిని తరచూ తీసుకోవడం మంచిది.
శరీరంపై గాయాలను సైతం త్వరితగతిన మానేటట్లు చేస్తోంది.
ఇన్ఫెక్షన్లను దూరం చేసి మంటను తగ్గించేందుకు దోహదపడుతుంది.
ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి.. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతోంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుగు పరుస్తోంది.
ఫైబర్ కారణంగా.. మలబద్ధకం సమస్యను నివారిస్తోంది.
వీటిలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రిస్తోంది.
డయాబెటీస్, బీపీతో బాధ పడే వారు.. వారానికి ఒక్క సారి అయినా ఈ గోరు చిక్కుడును తినాలంటారు.
గుండె జబ్బులు ఉన్న వారు.. వీటిని తీసుకోవాలంటారు.
Related Web Stories
ఫ్రొజెన్ షోల్డర్ నొప్పిని తగ్గించే చిట్కాలు ఇవే
ఈ అలవాట్లతో నెల రోజుల్లోనే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది..
ఉదయం నిద్ర లేవగానే రోజుకో గ్లాసు నీరు తాగితే 300 రోగాలకు చెక్
షుగర్ పేషెంట్స్ ముల్లంగి తింటే ఇన్ని లాభాలా..