గుడ్లను ఎక్కువ సేపు ఉడికిస్తే ఏమవుతుందో తెలుసా
గుడ్డులో ప్రొటీన్, 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్ పుష్కలం
ప్రతీరోజు గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది
ఉడకబెట్టిన గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం
గుడ్డును ఎంత సేపు ఉడికించాలనేది అందరి సందేహం
గుడ్డును 4 నుంచి 6 నిమిషాలు ఉడికిస్తే పైపొర లైట్‌గా గట్టిపడగా.. లోపల పచ్చసొన జిగురులా ఉంటుంది
7 నుంచి 9 నిమిషాల పాటు ఉడికిస్తే మీడియమ్ బాయిల్..అంటే తెల్లసొన ఉడికిపోగా.. పచ్చసొన క్రీమీలా ఉంటుంది
10 నుంచి 12 నిమిషాలు ఉడికిస్తే హార్డ్ బాయిలింగ్ అంటారు.. పచ్చసొన, తెల్లసొన పూర్తిగా ఉడికిపోతుంది
12 నిమిషాలకు మంచి ఉడికిస్తే ప్రమాదకరమే
పచ్చసొనలో ఐరన్, సల్ఫర్ రియాక్షన్ మొదలై.. కడుపు సమస్యలు వస్తాయి
Related Web Stories
వేరుశెనగ, మఖానా కలిపి తినడం వల్ల కలిగే లాభాలివే..
మలబద్ధకానికి మంచి మందు..
ఫ్రొజెన్ షోల్డర్ నొప్పిని తగ్గించే చిట్కాలు ఇవే
ఈ అలవాట్లతో నెల రోజుల్లోనే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది..