పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.

నిమ్మరసం జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయలోని పోషకాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నిమ్మకాయ నీరు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

నిమ్మకాయలో ఉండే పొటాషియం, కాల్షియం ఆరోగ్యానికి అవసరమైనవి.