మార్నింగ్ వాక్ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

చాలా మంది ప్రతిరోజూ వాకింగ్‌కి వెళుతూ ఉంటారు. చలికాలం రాగానే మానేస్తారు.

దీని వెనుక చలికి బద్దకించి, ఉదయాన్నే లేవాలనే ఇబ్బందితో వాకింగ్ స్కిప్ చేస్తూ ఉంటారు.

ఉదయం చల్లటి గాలిలో నడవడం మంచిదే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సరైన వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు వేసుకోవాలి.

వాకింగ్ మొదలుపెట్టిన వెంటనే వేగవంతమైన నడక మంచిది కాదు.

గుండెకు సంబంధించిన సమస్యలు ఆస్తమా, న్యుమోనియా ఉంటే ఉదయాన్నే నడక మంచికాదు.

చల్లని వాతావరణంలో ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ నడిస్తే మంచిది.