కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమని చెబుతున్నారు

కాబట్టి, పొరపాటున కూడా వీటిని పచ్చిగా తినకండి

పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు

కాలీఫ్లవర్‌

బంగాళదుంపలు

బీన్స్‌

వంకాయ