ఈ సమస్యలు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినకూడదట..
ఆరోగ్యానికి అధిక పోషకాలు అందించే ఆహారాల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం దీనిని మర్చిపోయికూడా తీసుకోకూడదు. ఎందుకంటే.. ఇందులోని పోషకాలు వారికి విషంగా మారుతాయి.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినకూడదు కాలీఫ్లవర్‌లో క్యాల్షియం ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తినకూడదట..
గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి.
కాలీఫ్లవర్ ను ఎవరు తీసుకున్నా దాన్ని మితంగానే తీసుకోవాలి. ఎప్పుడూ ఉడికించిన కాలీఫ్లవర్ మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Related Web Stories
PCOS ఉన్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
గుండె ఆరోగ్యాన్ని పాడు చేసే ఐదు పనులు ఇవే..
మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే..
ఉదయం ఏ సమయంలో హార్ట్ఎటాక్ ఎక్కువగా వస్తుందో తెలుసా?