పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య ఉన్న మహిళలు సంతానం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

నిపుణులు చెప్పిన ఈ అలవాట్లు ఫాలో అయితే PCOS ఉన్నా కూడా సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

పాల పదార్థాలు, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

బరువు తగ్గడం, హార్మోన్ల సమతుల్యత కోసం వ్యాయామం చేయడం  చాలా అవసరం.

రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది.

PCOS ఉన్న మహిళలు సంతానం కోసం డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.