ఉదయం పూట చేసే ఈ ఐదు పనుల కారణంగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఉదయం పూట అల్పాహారం తీసుకోవటం మానేస్తే అది గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. 

నిద్ర లేవగానే చాలా మంది ఫోన్ వాడుతూ ఉంటారు. మార్నింగ్ స్క్రీన్ టైం గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగినే ప్రమాదమే.

అలారం మోగిన వెంటనే ఠక్కున లేచి కూర్చోకూడదు. ఇలా చేస్తే గుండె మీద ప్రభావం పడుతుంది. 

పొద్దున లేవగానే అలసటగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉదయాన్ని మొదలుపెడితే గుండె భద్రంగా ఉంటుంది.