శీతాకాలంలో కూడా లవంగాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి

వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి

ఇవి పంటి నొప్పిని తగ్గిస్తాయి

శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతాయి

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి

చాలా మంది  లవంగం టీ తాగుతారు

లవంగం ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది