చలికాలంలో జిమ్ చేస్తే చాలా రకాల సీజనల్ రోగాలను అరికట్టవచ్చు.

చలికాలం జిమ్ చేయటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఎముకలు దృఢంగా ఉండటానికి వర్కవుట్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఎక్సర్ సైజుల కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

చలికాలంలో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాల వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

ఎక్సర్ సైజుల కారణంగా శరీరం ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. శరీరం వెచ్చగా అవుతుంది.

మూడ్ మెరుగుపడుతుంది. నిద్ర సమస్యలు దూరం అవుతాయి.

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ నుంచి రక్షణ లభిస్తుంది.