చాలా మంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.
గ్యాస్, అసిడిటీ సమస్యలు చాలా మందికి ఒక సాధారణ సమస్య.
కొంతమందికి భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కి వెళ్లాల్సి రావడం, విరేచనాలు, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి.
దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమందికి కొన్నిసార్లు ఆహార సమస్యల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల కడుపు సమస్యలు వస్తాయి.
పెప్టిక్ అల్సర్ వంటి సమస్యల వల్ల కడుపు నొప్పి, అసౌకర్యం కలగడం కూడా సాధారణం.
ఆహార అలెర్జీలు, గ్లూటెన్ అసహనం కూడా కడుపు సమస్యలను కలిగిస్తాయి.
Related Web Stories
మీకు డయాబెటిస్ ఉందా.. ఈ ప్రత్యేక విషయాలపై జాగ్రత్త..
ఈ పండ్లతో మైగ్రేన్ తలనొప్పి నుంచి ఈజీగా బయటపడొచ్చు
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కనిపించే లక్షణాలివే..
థైరాయిడ్ సమస్య ఉన్న వారికి ఈ ఆహార పదార్ధాలు విషం..