ఈ పండ్లతో మైగ్రేన్ తలనొప్పి నుంచి
ఈజీ
గా బయటపడొచ్చు
మైగ్రేన్ తలనొప్పి వల్ల చాలా మంది ఇబ్బంది
పడుతుంటారు
పని ఒత్తిడి, సరిగ్గా నీటిని తీసుకోకపోవడం
, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది
మందులతో పాటు కొన్ని రకాల పండ్లతో ఈ బాధ న
ుంచి విముక్తి పొందవచ్చు
వాటర్ మిలన్
అరటిపండు
యాపిల్
అవకాడో
ఈ పండ్లను నిత్యం తీసుకుంటే మైగ్రేన్ సమస్
య నుంచి ఉపశమనం లభిస్తుంది
యోగా, ధ్యానం, వ్యాయామం కూడా మైగ్రేన్ సమ
స్యను తగ్గిస్తుంది
Related Web Stories
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కనిపించే లక్షణాలివే..
థైరాయిడ్ సమస్య ఉన్న వారికి ఈ ఆహార పదార్ధాలు విషం..
ఖాళీ కడుపుతో మఖానా తింటే ఏం జరుగుతుందో తెలుసా
ఎండబెట్టిన కూరగాయలతో ఇన్ని లాభాలు ఉన్నాయా?