రోజు రోజుకు కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి.
పేద మధ్య తరగతి కుటుంబాలు కూరగాయాలు కొనాలంటే ఒక
టికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వందలు ఖర్చు పెట్టి ఇంటికి తెచ్చిన కూరగాయలు ఎక్
కువ రోజులు నిల్వ ఉండటం లేదు. చాలా త్వరగా పాడైపోతున్నాయి.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటిన ఈ సమయంలో ఎండ బెట్
టిన కూరగాయలు మంచి ఆప్షన్ అవుతాయి.
ఎండబెట్టిన కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే
కాదు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందిస్తాయి.
ఎండబెట్టిన కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబ
ర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
ఎండబెట్టిన కూరగాయల్లో వేస్టేజ్ అన్న ప్రసక్తి ఉ
ండదు.
ప్రతీ కూరలోకి వాటిని వాడుకోవచ్చు. స్నాక్స్లాగ
ా కూడా తినవచ్చు.
Related Web Stories
షుగర్ ఉందా.. చలికాలంలో ఇలా చేయండి..!
చలికాలంలో అల్లం టీ మంచిదేనా
శీతాకాలం.. ఆవిరి పట్టుకుంటే ఈ సమస్యలన్నీ దూరమవుతాయా?
వీటితో ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టేయండి