అల్లంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఇది శ్వాసకోశ నాళాల నుండి శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో అల్లం టీ చాలా సహాయపడుతుంది.

అజీర్ణం, వికారం గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం టీ సహాయపడుతుంది.

అల్లం యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు  కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

అల్లం టీని తేనె  నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచితో పాటు అదనపు ప్రయోజనాలు కూడా కలుగుతాయి.