యూరిక్ యాసిడ్ సమస్య..
ఈ ఆకులతో చెక్..
యూరిక్ యాసిడ్ సమస్యకు కొన్ని ఆకులు దివ్యౌషధాలుగా పని చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరీంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన తులసి ఆకులు మీ శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
డీటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉండే వేప ఆకులు కూడా యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తాయి.
యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో పుదీనా ఆకులు కూడా బాగా పని చేస్తాయి.
కొత్తిమీర కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.
మెంతు ఆకులు యూరిక్ యాసిడ్‌ను తగ్గించడమే కాదు.. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
ఎన్నో పోషకాలను కలిగిన పాల కూర యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
Related Web Stories
శీతాకాలం.. దంతాల ఆరోగ్యం కోసం వీటికి దూరంగా ఉండండి.!
పొద్దున్నే అల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?..
రాగి సంగటి, నాటు కోడి కలిపి తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
మునగాకు పొడితో వాటికి చెక్ పెట్టేయండి