చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు

చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం

కాబట్టి, దంతాల ఆరోగ్యం కోసం వీటికి దూరంగా ఉండండి.!

స్వీట్లు, తీపి ఆహారాలను తీసుకోకండి 

శీతల పానీయాలు దంతాలకు అస్సలు మంచివి కావు

చాక్లెట్లు పంటి నొప్పికి కారణం కావచ్చు

ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ దంత సమస్యలను పెంచుతాయి

దంత సమస్యలు ఉన్నప్పుడు చిప్స్ అస్సలు తినకూడదు