శీతాకాలంలో వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సల్ఫర్ వంటి ఖనిజాలు వెల్లుల్లిలో ఉంటాయి

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

పచ్చి వెల్లుల్లి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది

బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది