చలికాలంలో తులసి కషాయం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది.   

గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.  

గ్యాస్, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.   

రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయం చేస్తుంది.

మొటిమలను తగ్గిస్తుంది.

మనసు ప్రశాంతంగా మారి, మంచి నిద్రపడుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.