కొందరికి రాత్రిళ్లు 10 గంటల పాటు నిద్రపోయినా పగటి పూట నిద్రమత్తుతో తూగుతూ ఉంటారు.
మరికొందరికి రాత్రి 4 గంటల నిద్ర దొరికినా సరిపోతుంది. మరుసటి రోజంగా చలాకీగా ఉంటారు.
ఇలా ఎందుకో శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్యుపరమైన మార్పులే ఈ పరిస్థితికి కారణమని వివరించారు.
ఈ జన్యుమార్పు కారణంగా కొందరిలో జీవగడియారంలో పెద్ద మార్పే వస్తుందట.
ఫలితంగా వారి నిద్ర స్వల్ప సమయమైనా మంచి నాణ్యతతో గాఢ నిద్రగా ఉంటుందట.
రోజూ కేవలం 4 గంటలు నిద్రపోవడం ప్రమాదకరం, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
మంచి ఆరోగ్యం కోసం రాత్రికి 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి.
Related Web Stories
నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటున్నారా..
ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు సోయాబీన్స్తో బోలేడన్నీ లాభాలు
నల్లగా ఉన్నాయని ఆలోచిస్తున్నారా నానబెట్టి తింటే డబుల్ స్టామినా..
అల్లం నీరు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?