వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు చెడు  కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇందులో ఉండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

నల్ల ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడానికి  మొటిమలు రాకుండా నివారించడానికి సహాయపడతాయి.

నల్ల ఎండు ద్రాక్ష శరీరంలోని మలినాలను తొలగించి, రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.

ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళు, కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.