పెరుగులో అనేక రకాల పోషకాలు ఉంటాయి

అయితే, ఈ సీజన్‌లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకుందాం..

పెరుగును చలికాలంలో కూడా తినొచ్చు

చలికాలంలో పెరుగు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది

రోజూ పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రోగనిరోధకశక్తి పెరుగుతుంది

జలుబు, తుమ్ములు వంటి అలెర్జీ వ్యాధుల నుంచి పెరుగు మిమ్మల్ని కాపాడుతుంది

పెరుగును సాయంత్రం 5 గంటలలోపే మాత్రమే తీసుకోవాలి

పెరుగును సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

రాత్రి పూట తినడం మంచిది కాదని చెబుతున్నారు