హెయిర్ డై వాడేముందు తీసుకోవాల
్సిన జాగ్రత్తలివే...
చిన్న వయస్సులోనే తెల్లజుట్టు కారణంగా చాలా మంది హెయిర్ డైలు వాడుతున్నారు
కలర్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్ట
ుతో పాటు చర్మం కూడా పాడయ్యే అవకాశం ఉంది
హెయిర్ డై వాడేటప్పుడు 48 గంటల ముందు చెవి వెనక
, చేతిపై కలర్ వేయాలి
ఎటువంటి ఇరిటేషన్, ర్యాష్ రాకపోతే హెయిర్‌డై వే
సుకోవచ్చు
దద్దర్లు, చర్మం మంటగా, వాపుగా ఉన్నా హెయిర్ కల
ర్ వాడొద్దు
కలర్ వేసుకునేటప్పుడు ప్లాస్టిక్ గ్లోవ్స్ వేసు
కోవాలి
గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో హెయిర్ కలర్ వేస
ుకోవాలి
హెయిర్ డై వేసుకున్న తర్వాత ఇచ్చిన సమయం ప్రకారమే జుట్టును కడుక్కోవాలి
జుట్టును కలర్ పోయే దాకా శుభ్రం చేసి కండిషనర్
లేదా హెయిర్ సీరం అప్లై చేయాలి
చర్మ సమస్యలు ఉన్నవారు, గర్భవతులు కలర్ వేసేముం
దు వైద్యులను సంప్రదించాల్సిందే
Related Web Stories
మెగ్నీషియం లోపం ఉంటే ఇన్ని సమస్యలా?
అవిసె గింజలతో ఆ సమస్యలు పరార్
శీతాకాలంలో అధిక రక్తపోటును ఇలా నియంత్రించండి!
షాపింగ్ రిసిప్ట్స్ ముట్టుకుంటే ఎంత డేంజరో తెలుసా?