మెదడు సరిగా పని చేయాలంటే మెగ్నీషియం చాలా అవసరం. 

మెదడును రిపేర్ చేయటంలో.. మెమోరీ లాస్ నుంచి రక్షణ కల్పించటంలో మెగ్నీషియం ఎంతో ఉపయోగపడుతుంది. 

మెగ్నీషియం లోపం ఉంటే ఈ సమస్యలు వస్తాయి. 

గుండె పనితీరు దెబ్బ తింటుంది. పాల్పిటేషన్ వస్తుంది. 

యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ ఛేంజెస్ వస్తాయి. 

నిద్రపోవటంలో సమస్యలు వస్తాయి. ఇన్‌సోమ్నియా వచ్చే అవకాశం ఉంది. 

మెగ్రేన్ లేదా తరచుగా తల నొప్పులు వస్తాయి. 

లోపం ధీర్ఘకాలంలో కొనసాగితే.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.