అవిసె గింజలతో ఆ సమస్యలు పరార్
అవిసె గింజల్లో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి
రోజూ ఒక స్పూన్ తింటే అనేక రోగాలకు చె
క్ పెట్టొచ్చు
అవిసె గింజల్లో ఉండే గుణాలు రొమ్ము క్
యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
అవిసె గింజల్లో ప్రొటీన్, ఫైబర్ అధికం
అవిసె గింజల్లో ఐరన్ పుష్కలం
డయాబెటీస్ రోగులకు అవిసె గింజలు గొప్ప
ఔషధం
షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి
వీటిని నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం
నుంచి ఉపశమనం లభిస్తుంది
హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి
అవిసె గింజలు శరీరంలో వాపును తగ్గిస్త
ాయి
Related Web Stories
శీతాకాలంలో అధిక రక్తపోటును ఇలా నియంత్రించండి!
షాపింగ్ రిసిప్ట్స్ ముట్టుకుంటే ఎంత డేంజరో తెలుసా?
చలికాలంలో పెదవులు పగలడానికి కారణం ఏంటో తెలుసా ...
బీర్లు అతిగా తాగుతున్నారా... జాగ్రత్తండోయ్