బీర్లు అతిగా తాగుతున్నారా...  జాగ్రత్తండోయ్

యువత ఎక్కువగా బీర్లను ఇష్టపడుతుంటారు

బీర్లు అతిగా తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి

బీర్లు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీపై ఎఫెక్ట్ పడుతుంది

కాలేయ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

కాలేయం కొవ్వుగా మారుతుంది

నిద్రలేమి సమస్యలు వస్తాయి

బీర్లలో క్యాలరీల వల్ల బరువు పెరుగుతారు

కొలస్ట్రాల్ పెరిగి గుండె జబ్బు సమస్యలు తలెత్తవచ్చు

జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది