చాలావరకు చేతి నిండుగా గాజులు వేసుకున్న ఆడవారు వివాహితులు అనే విషయాన్ని సూచిస్తుంటాయి.
కానీ.. ఇలా గాజులు ధరించడం వల్ల మణికట్టు మీద అవి ఘర్షణను సృష్టిస్తాయి. ఇది రక్తప్రసరణకు తోడ్పడుతుంది.
వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే మణికట్టు మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు దోహపడే ప్రాంతం.
ఇక్కడ కలిగే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది. హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
గాజు అనేది నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుందని చెబుతారు.
గర్భవతులు కూడా చేతిలో గాజులు నిండుగా
వేసుకోవాలని చెబుతుంటారు.
ఇలా చేస్తే గర్భసమస్యలు ఏవీ రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం.
Related Web Stories
వీళ్లు అల్లం తింటే ఇంకా అంతే సంగతి..
మనం సాధారణంగా తాగే గేదె పాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పచ్చి బీట్ రూట్ తింటే ప్రమాదమని తెలుసా?
వాము నీరు రోజూ తాగడం వల్ల ఇన్ని లాభాలా..