మనందరం సాధారణంగా తాగే గేదె పాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గేదె పాలలో దాదాపు 8 శాతం కొవ్వు ఉంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.
కండరాల ఆరోగ్యానికి అవసరమైన మాంసకృత్తులు గేదె పాలలో పుష్కలంగా ఉంటాయి.
ఈ పాలలో సమృద్ధిగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బీ12లతో ఎముకల దృఢంగా మారతాయి.
గేదె పాలతో కడుపు నిండుగా అనిపించి ఆకలేయదు. దీంతో, బరువు నియంత్రణ మరింత సులువవుతుంది.
గేదె పాలలోని యాంటీఆక్సిడెంట్‌లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
ఈ పాలలోని పెప్టైడ్స్.. కార్బోహైడ్రేట్స్ మెల్లగా జీర్ణమయ్యేలా చేసి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
గేదె పాలలోని బీటా లాక్టోగ్లోబ్యులిన్, పొటాషియంలు బీపీని నియంత్రించి గుండెకు మేలు చేకూరుస్తాయి.
Related Web Stories
పచ్చి బీట్ రూట్ తింటే ప్రమాదమని తెలుసా?
వాము నీరు రోజూ తాగడం వల్ల ఇన్ని లాభాలా..
ఈ నూనె చేసే మేలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే
ఎర్ర తోటకూరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?