ఆలివ్ నూనెలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు

చెడు కొలెస్ట్రాల్  ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్  ను పెంచడంలో సహాయపడతాయి.

ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఉదయం ఖాళీ కడుపుతో ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఆలివ్ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

నిద్రపోయే ముందు కొద్దిగా ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల నిద్ర ప్రశాంతంగా ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన నూనెలలో లెమన్ ఆయిల్ వంటివి చర్మానికి పోషణను అందిస్తాయి.

ఆలివ్ నూనెలోని యాంటీఆక్సిడెంట్లు అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి