అల్యూమినియం పాత్రలను అతిగా వంటకు వాడటం వల్ల ప్రతిరోజూ దాదాపు 1 నుంచి 2 మిల్లీగ్రాముల అల్యూమినియం మన ఆహారంలో కలిసిపోతుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
కానీ.. దానిని క్రమంగా ఈ మోతాదు పెరిగేకొద్దీ శరీరం అనేక తీవ్ర వ్యాధులకు గురవుతుంది.
ఎందుకంటే, సత్తు పాత్రల్లో వండిన ఆహారం కడుపులోకి వెళ్లాక 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశం శోషించుకుంటుంది.
శరీరంలో పెద్ద మొత్తంలో అల్యూమినియం పేరుకుపోతే మూత్రపిండాలకు చాలా హానికరం అని పరిశోధనల్లో నిరూపితమైంది.
అల్యూమినియం నిరంతరం తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.
ఆరోగ్య రక్షణ కోసం అల్యూమినియం పాత్రలకు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి పాత్రలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
వీటిని నీళ్లల్లో నానబెట్టి తింటున్నారా..?
భోజనం తర్వాత ఇలా చేస్తే.. గుండె జబ్బులు దూరమైనట్లే..
ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే ఎలాంటి హాని జరుగుతుందో తెలుసా?
శీతాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..