శీతాకాలంలో చల్లని వాతావరణం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మార్నింగ్ వాక్ లేదా రన్నింగ్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికి తగినట్లుగా వెచ్చని దుస్తులు ధరించాలి.
శీతాకాలంలో శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు పోతుంది, కాబట్టి నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం.
రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శీతాకాలంలో, ప్రజలు ఎక్కువ వేయించిన, కొవ్వు పదార్ధాలను తింటారు. ఇది గుండె రోగులకు ప్రమాదకరం. నాన్ వెజ్, వేపుడు పదార్థాలను వీలైనంత తక్కువగా తినండి.
Related Web Stories
పల్లీలు, నువ్వులు... కలిపి తింటే జరిగేది ఇదే
ఆలివ్ ఆయిల్‌తో ఆ సమస్యకు చెక్..
ఈ పండ్లు తిన్నారంటే.. క్యాన్సర్ ను మీ దరి చేరదు..
శీతాకాలంలో ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు