శీతాకాలంలో ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది
శీతాకాలంలో ఉసిరికాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం లభిస్తుంది
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
మీరు ఉసిరిని పచ్చిగా తినవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, లేదా ఊరగాయల రూపంలో కూడా తీసుకోవచ్చు
Related Web Stories
వేప ఆకు రసంతో ఈ రోగాలకు చెక్..
రాత్రిపూట ఈ పండ్లు తింటున్నారా..? జాగ్రత్త..
బ్లూ బెర్రీస్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
రాత్రి పూట బొప్పాయి పండు తింటే మంచిదేనా?..