మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరస్తుంది
మెదడు కణాల మధ్య సంకేతాలను బలోపేతం చేయడం ద్వారా అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.
రోజూ బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తితో పాటు,
ఏకాగ్రత, నేర్చుకునే వేగం నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్లూబెర్రీస్‌లోని సమ్మేళనాలు శరీరం మెదడులో మంటను తగ్గిస్తాయి.
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బ్లూబెర్రీస్‌లో విటమిన్ K అధికంగా ఉంటుంది
మీరు రక్తాన్ని పలుచబరిచే మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Related Web Stories
రాత్రి పూట బొప్పాయి పండు తింటే మంచిదేనా?..
చలికాలంలో కాళ్ల పగుళ్లు.. ఈ టిప్స్ పాటించండి..
భారతీయులకు బెల్లం ఒక ప్రత్యేకమైనది అది ఏ కాలంలో ఎక్కువ తినాలి
నెల రోజుల పాటు గుడ్డు తిన్నారంటే జరిగేదిదే..