పల్లీలు, నువ్వులు... కలిపి తింటే  జరిగేది ఇదే

పల్లీలు, నువ్వుల్లో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి

నువ్వులలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలం

నువ్వుల్లో రక్తపోటును నియంత్రించే సెసమిన్ అనే సమ్మేళనం ఉంటుంది

నువ్వుల్లో ప్రొటీన్ ఎక్కువ

పల్లీలు శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

పల్లీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

ఈ రెండింటిని కలిపి తింటే ఎంతో ప్రయోజనకరం

శరీరానికి కావలసిన పోషకాలు ఈ రెండింటిలో ఉంటాయి

ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు ఎముకలు, కీళ్లు బలపడతాయి.