బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే.
అయితే, పచ్చి బీట్ రూట్ ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని మీకు తెలుసా?
పచ్చి బీట్ రూట్ తినటం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బీట్ రూట్‌లో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల కొంతమందిలో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది.
బీట్ రూట్‌లోని అధిక ఫైబర్, న్యాచురల్ సుగర్స్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నైట్రేట్స్ అధికంగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంది.
బీట్ రూట్‌ను కడగకుండా తింటే సాయిల్ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
బీటేరియా వల్ల మన మూత్రం, మలం ఎర్రగా మారే అవకాశం ఉంది.
Related Web Stories
వాము నీరు రోజూ తాగడం వల్ల ఇన్ని లాభాలా..
ఈ నూనె చేసే మేలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే
ఎర్ర తోటకూరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే.. ఈ సమస్యలు రావడం పక్కా..